పుష్ప ఫస్ట్ సాంగ్…గూస్ బంప్స్ ఖాయం

144
pushpa

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్మిస్‌కి రిలీజ్‌కానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక అంటూ సాగే సాంగ్ సూపర్బ్. ఈ సాంగ్‌లో లిరిక్స్, మ్యూజిక్‌ వింటుంటే ఫ్యాన్స్‌కు పునకాలు రావడం ఖాయం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

తన మాస్ లుక్ తో పాటు డాన్స్ తో అల్లు అర్జున్ ఈ పాటలో అదరగోట్టాడు. ఒక్క సాంగ్‌తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు సుకుమార్.

#Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar