పంచాంగం… 30.07.18

205
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి బ.తదియ తె.5.54 వరకు (తెల్లవారితే మంగళవారం)

తదుపరి చవితి

నక్షత్రం శతభిషం పూర్తి (24గంటలు)

వర్జ్యం ప.1.11 నుంచి 2.55 వరకు

దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.22 వరకు

తదుపరి ప.3.05 నుంచి 3.56 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -