పంచాంగం ….. 27.07.17

167
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి శు.చవితి ఉ.9.58 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం పుబ్బ ఉ.8.00 వరకు

తదుపరి ఉత్తర

వర్జ్యం ప.3.17 నుంచి 4.53 వరకు

దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు

తదుపరి ప.3.05 నుంచి 3.57 వరకు

రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు..రా.9.46గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. తిరిగి తె.4.30గంటలకు (తెల్లవారితే శుక్రవారం)శంకుస్థాపన, గృహప్రవేశాలు.

నాగ చతుర్ధి

- Advertisement -