గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న HMWSSB ED..

136
HMWSSB MD Green Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా HMWSSB MD దాన కిషోర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన HMWSSB ED సత్యనారాయణ ఈ రోజు ముడు మొక్కలు నాటడం జరిగింది.

HMWSSB MD

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 1) HMWSSBDP2 శ్రీధర్ బాబు 2)HMWSSBDT ప్రవీణ్ కుమార్ 3)HMWSSBDOP2లను మొక్కలను నాటాలని కొరారు.

HMWSSB MD Satyanarayana Accepts MP Santhosh Kumar Green Challenge..HMWSSB MD Satyanarayana Accepts MP Santhosh Kumar Green Challenge..