చరిత్రలో ఈ రోజు…సెప్టెంబర్ 2

582
september 2nd history
- Advertisement -

ఓ పుట్టిన రోజు… ఓ చేదు వార్త…ఇలా సెప్టెంబర్‌ 2కు ఎంతో ఇంప్టార్టెన్స్ ఉంది. చరిత్రలో ఈ రోజు విశేషాలేంటో చూద్దాం…

()నందమూరి హరికృష్ణ జయంతి
()పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు-1972
()బాలీవుడ్‌ తెరపై అందాల సంతకం..(నటి సాధన జయంతి-1941)
()ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి
()1936 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు హరనాథ్ జననం
()1942 : 14వ లోక్‌సభ లో సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం
()1954: తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది
()1966 : మెక్సికన్ మరియు అమెరికన్ నటి, దర్శకురాలు మరియు టెలివిజన్ మరియు చిత్ర నిర్మాత సాల్మా హాయక్ జననం
()2011 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడు నండూరి రామమోహనరావు మరణం (జ.1927)
()1943 : తెలంగాణ ప్రముఖ రచయిత, కవి, సాహితివేత్త మల్లావఝ్జల సదాశివ్ జననం

- Advertisement -