ముస్లిం వ్యక్తికి ప్లాస్మా డోనేట్ చేసిన హిందువు

164
- Advertisement -

చాంద్రాయణగుట్ట పీసీ సాయి కుమార్ ప్లాస్మా డోనేటె చేసిన తరువాత తెలిసింది ఆ ముస్లిం వ్యక్తి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మొహ్మద్ యూసుఫ్ అని ప్లాస్మా డోనేటె చేసిన చాంద్రాయణగుట్ట పీస్ కాంస్టేబుల్ పీసీ 2261 సాయి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ మొహ్మద్ యూసుఫ్ 56 yrs బచే పల్లి పీస్ abపోసిటివ్ సీరియస్ కండిషన్ ఇన్ aig హాస్పిటల్ గచ్చి బౌలి.

గచ్చి బౌలి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ సాయి కుమార్ కు ఫోన్ చేసి మొహ్మద్ యూసుఫ్ కొలుకుంటున్నాడు అని చెప్పి సాయిని అభినందించారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రబాస్కర్ , డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ పీస్ సిబ్బంది అందరూ సాయి ని అభినదించారు. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.

సమయం వస్తే ముందుకు దూకి వెళ్లి కాపాడటంలో పాతబస్తీలోని ప్రజలు ముందంజలో వుంటారు.ప్లాస్మా డోనేటె చేయటం అంటే ఆ మనిషికి కరోనా వచ్చి నయం అయి ఉండాలి , దీనితో పాటు మ్యాచ్ అవ్వాలి అప్పుడు అవతలి వ్యక్తికి కరోనా నయం అవుతుంది. ఇలాంటి సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ జరిగింది.

వివరాల్లోకి వెళితే నిన్న సైబరాబాద్ నుంచి బచే పల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మొహ్మద్ యూసుఫ్ 56 yrs కోవిడ్ తో బాధపడుతు సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేసే సాయి ని ప్లాస్మా డోనేటె చేయమని కోరారు. ఎందుకంటే ఇంతకు మునుపు కరోనా మహమ్మారి నుండి కోలుకుని మరల విధులకు హాజరు అవ్వటం విశేహాం. (ఎవరయినా కరోనా వ్యాధి నుండి కొలుకొంటే వారి నుండి ప్లాస్మా ద్వారా అవతలి వ్యక్తి ని నయం చేయవచ్చు) మొహ్మద్ యూసుఫ్ ab పోసిటివ్ , పీసీ సాయి కుమార్ కూడా ab పోసిటివ్ ఉండటంతో ఇతనిని కోరారు.

తాను బక్రీద్ పండుగ రోజు కావటం మరియు చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రబాస్కర్ పెర్మిషన్ ఇవ్వటంతో aig హాస్పిటల గచ్చి బౌలి కి వెళ్ళాను అక్కడ నాతో కలిపి 5 మంది ప్లాస్మా దోనర్లు ఉన్నాము నలుగురివి మ్యాచ్ కాలేదు నాది మ్యాచ్ అవ్వటం వెంటనే నేను ఇచ్చిన తరువాత తెలుసుకో న్నాను నేను ఇచ్చింది ఒక ముస్లిం కు అందులో అతను బచే పల్లి సబ్ ఇన్స్పెక్టర్ మొహ్మద్ యూసుఫ్ అని తెలిసింది నేను ప్లాస్మా డోనేటె చేయటం తో కరోనా నివారణకు నేను దోహదం చేసిన వారిలో పాత్రుని అయ్యాను ఈ రోజు ఉదయం బచే పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ సాయి కుమార్ కు ఫోన్ చేసి si మొహ్మద్ యూసుఫ్ కొలుకున్నట్లు తెలిపి ప్లాస్మా ఇచ్చినందుకు అభినందించారు . ఇది తెలుసుకొన్న స్థానిక మత పెద్దలు, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రబాస్కర్ అందరూ సాయిని అభినందించారు.

- Advertisement -