హిమేష్ రేష్మియా ఇంట విషాదం

5
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాదం నెలకొంది. హిమేష్ తండ్రి బాలీవుడ్ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా(87) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

శ్యాస కోశ సంబంధిత సమస్యలతో విపిన్.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విపిన్ రేషమ్మియా ది ఎక్స్‌పోజ్ (2014) , తేరా సురూర్ చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ఇవాళ విపిన్ అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.

Also Read:జంతువుల నూనెతో తిరుపతి లడ్డూ..చంద్రబాబు సంచలనం!

- Advertisement -