గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా…

93
telangana high court
- Advertisement -

గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను సవరించింది న్యాయస్ధానం.గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ బోధన చేపట్టాలని హైకోర్టు కోరింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం విద్యాసంస్థల్లో కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -