BRS:గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

3
- Advertisement -

మహబూబాబాద్ గిరిజన మహా ధర్నాకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఈనెల 25 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు గిరిజన మహా ధర్నా చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది హైకోర్టు.

వాస్తవానికి ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం చే గిరిజన రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇతర మండలాల నుంచి జిల్లా కేంద్రంలోకి ఎవరు రాకుండా పోలీసులు భారీ కేడ్లు పెట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది బీఆర్ఎస్.

Also Read:‘మెకానిక్ రాకీ’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను!

- Advertisement -