వైసీపీ నేత పిన్నెల్లికి హైకోర్టులోను షాకే

10
- Advertisement -

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక తన అరెస్ట్‌ని నిరసిస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లికి అక్కడ షాకే తగిలింది. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నరసారావు పేటలో పోలీసులు అరెస్టు చేశారు. వీఎంను ధ్వంసం చేయడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ముందస్తు బెయిల్ హైకోర్టును ఆశ్రయించగా దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.

Also Read:పారదర్శకంగా టీటీడీ సేవలు..

- Advertisement -