యువ హీరోయిన్లతో పార్లమెంట్ కు గ్లామర్…

176
mimi chakraborty and nusrat At Parliment

ఒకప్పుడు రాజకీయాల్లో  కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న సమాజంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. ఈమధ్య రాజకీయాల్లోకి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చిన్న వయసులోనే దేశరాజకీయాల్లోకి అడుగుపెట్టి చట్ట సభల్లో తమ గొంతును వినిపిస్తున్నారు. ఇలా చాలా మంది ఫైర్ బ్రాండ్ లుగా తయారయ్యారు. సినిమా రంగంలో కొంత ఫేమస్ అయ్యాక చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటుంన్నారు.

bjp mp

కొంత మందికి తమ గ్లామర్ పరంగా అనుకోకుండా అవకాశాలు వస్తుంటాయి. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరూ యువ హీరోయిన్లు ఇటివలే జరిగిన ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. హీరోయిన్లు మిమి చక్రవర్తి, నుస్రత్ లు ఇద్దరూ తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక బీజేపీ నుంచి కూడా మరో హీరోయిన్ ఎంపీగా ఎన్నికైంది. ఈ ముగ్గురు హీరోయిన్ల రాకతో పార్లమెంట్ మరింత కలర్ పుల్ గా మారనుంది. వీరి రాకతో పార్లమెంట్ లో వందశాతం అటెండెన్స్ వస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుననారు నెటిజన్స్. .