చిరు చిన్న‌ల్లుడికి నో చెప్పిన హీరోయిన్…

306
kalyan dev and meharin copy
- Advertisement -

విజేత సినిమాతో తెలుగు తెర‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్. మొద‌టి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన క‌ళ్యాణ్ త‌న త‌రువాతి సినిమాపై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. పులి వాసు ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ ఒక సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

vijetha

ఇదే క‌థ‌తో ముందు సుధీర్ బాబుతో చేయాల్సి ఉండ‌గా ఆయ‌న మ‌ధ్య‌లోనే వ‌దిలేశారు. ఆయ‌న‌కు జోడిగా హీరోయిన్ మెహ్రీన్ ను తీసుకున్నారు. ఈమూవీకి సంబంధించిన అడ్వాన్స్ ను కూడా సుధీర్ బాబు తిరిగి ఇచ్చేశాడ‌ని తెలుస్తుంది. తాజాగా సుధీర్ బాబు కూడా ఈప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

sudhher babu meharin

మెహ‌రీన్ ఈడిషిష‌న్ ఎందుకు తీసుకుందో అర్ధ‌కావ‌డం లేదంటున్నారు టాలీవుడ్ వ‌ర్గాలు. ఆమె పెద్ద సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో డేట్స్ స‌ర్దుబాటుకాక‌పోవ‌డంతో ఈసినిమాను తిర‌స్క‌రించింద‌ని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం మెహ‌రీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఎఫ్ 2 సినిమాలో న‌టిస్తోంది.

- Advertisement -