హీరోయిన్ మీనా పొలిటికల్ ఎంట్రీ!

12
- Advertisement -

హీరోయిన్ మీనా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధహైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కఢ్ తో మీనా సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.

ఈ క్రమంలో పార్టీలోకి మీనాను తీసుకునే అంశంపై చర్చలు జరుగుతుండగా … మీనా పొలిటికల్ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read:కేసీఆర్ స్థాయికి రావాలంటే వందేళ్లు సరిపోవు!

- Advertisement -