కోటి మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇద్దాం: నితిన్

199
nithiin
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక గంటలో కోటి మొక్కలు నాటే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురాగా ఇప్పటికే టాలీవుడ్ హీరోలు సైతం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తాజాగా హీరో నితిన్ సైతం కోటి వృక్షార్చణలో భాగంగా మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -