Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, March 8, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఘనంగా హీరో నిఖిల్ ఎంగేజ్‌మెంట్..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ఘనంగా హీరో నిఖిల్ ఎంగేజ్‌మెంట్..

February 2, 2020 6:23 PM
701
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    hero nikhil
    - Advertisement -

    హీరో నిఖిల్ ఎంగేజ్‌ మెంట్ శనివారం గోవాలో ఘనంగా జరిగింది. నిఖిల్ – పల్లవిల ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.

    మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో నిఖిల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. తాను ఒక డాక్టర్ ప్రేమలో ఉన్నట్టు తెలిపారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగనుంది. పల్లవిది భీమవరం.

    శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. తర్వాత స్వామి రారా , కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడ, అర్జున్ సురవరం లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.

    - Advertisement -
    • TAGS
    • Goa nikhil
    • hero nikhil Engagement
    • hero nikhil news
    • latest updates
    • nikhil Marriage
    • pallavi varma nikhil
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleసీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న చెన్నమనేని..
      Next articleఅందాలతో రచ్చచేసిన …గెహానా వశిష్ట్
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv