సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న చెన్నమనేని..

293
chennamaneni
- Advertisement -

తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. తన కుమారుడు అరుణ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

- Advertisement -