హైదరాబాద్‌లో హీరో అజిత్ సైక్లింగ్…

222
ajith
- Advertisement -

హైదరాబాద్‌లో సైక్లింగ్ చేశారు హీరో అజిత్. వాలిమై సినిమా షూటింగ్‌ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ సైక్లింగ్ తో కాస్త జర్నీ చేశారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా మీదుగా ఫ్రెండ్స్‌తో కలిసి అజిత్ సైక్లింగ్ చేయగా, తన స్నేహితులు ఈ ఫొటోలను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. అజిత్ తన ఫేస్‌ను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా క‌వ‌ర్ చేస్తూ సైక్లింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమాకి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు.

- Advertisement -