నేహా మాలిక్ అంటేనే అందాల ఆరబోతలో హద్దులు గట్రా ఉండవు. ఎదుట ఎవరు ఉన్నా.. కసి రగిలే ఫోజులు ఇవ్వడంలో నేహా మాలిక్ మంచి ఎక్స్ పెర్ట్. దీనికితోడు ఆమె అందం మామూలు అందం కాదు. దానికి తోడు ఈ మధ్య నేహా మాలిక్ అందాల ఆరబోత మొదలు పెట్టింది. హాట్ హాట్ గా నటించడమే కాదు ఫోటో షూట్ లు కూడా చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు తన అందం యూత్ కి ఎనర్జీ అన్నట్లుగా చెప్పుకుంటోంది. తన హాట్ నెస్ తో కుర్రాళ్ళు ఫుల్ కిక్ ఫీల్ అవుతారని సరదాగా కామెంట్స్ కూడా చేస్తోంది.
ఏది ఏమైనా నేహా మాలిక్ రెండేళ్లుగా బాగా బోల్డ్ గా వ్యవహరిస్తోంది. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడు తన ఫోటోలకు తానే హాట్ నెస్ అంటూ క్యాప్సన్స్ పెట్టుకుంటోంది. పైగా ఎప్పటికప్పుడు మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ నేహా మాలిక్ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా నేహా మాలిక్ మరోసారి తన అందాల వేడి చూపించింది.
Also Read: తమన్నా ఒప్పేసుకుంది !
సమ్మర్ ఎండింగ్ లో స్పెషల్ అంటూ హాట్ బికినీలో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ వేడి అందాలు చూపిస్తూ నేహా మాలిక్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పూర్తిగా తన అందాల విందు వడ్డించేసింది. ముఖ్యంగా నేహా మాలిక్ ఉప్పొంగుతున్న సోకులు, తన విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న ఆమె హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు.
Also Read: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ టార్గెట్ అదే