జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పుట్టినరోజు నేడు. తన 49వ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర ఫోటో షేర్ చేశారు. తన చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను రిలీజ్ చేయగా జైలు నుంచి రిలీజైన సమయంలో ఆ ముద్ర వేశారు అని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ ముద్ర సంకేతమని వెల్లడించారు.
గత ఏడాదికి చెందిన జ్ఞాపకాలను తనను వెంటాడుతున్నాయని, సీఎంనే ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజుల పాటు జైలులో వేస్తే, ఇక సాధారణ ప్రజలు, గిరిజనలు, దళితుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है – वह है यह कैदी का निशान – जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।
जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY
— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024
Also Read:Harishrao: వీధి కుక్కల దాడులపై చర్యలేవి..హరీష్ రావు ఫైర్