శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..

44
srsialam dam

శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా చేరుతోంది. జూరాల జలాశయం నుంచి 49 వేల 800 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ కి చేరగా ప్రస్తుతం నీటి మట్టం : 815.50 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు.ప్రస్తుతం నీటి నిల్వ : 37.65 టి.ఎం.సి లు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు.