శ్రీశైలానికి పెరుగుతున్న వరదనీరు…

164
srisailam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి క్రమ క్రమంగా వరదనీరు పెరుగుతోంది.ఇన్ ఫ్లో : 1 లక్ష 6 వేల 784 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం : 824.50 అడుగులు.పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 44.34టి.ఎం.సి లు.

నిజామాబాద్…శ్రీరాంసాగర్ కు 8,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1072.60అడుగులు.ప్రాజెక్ట్ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్లం 34.401 టీఎంసీలు.

- Advertisement -