మూడు రోజులు భారీ వర్షాలు..

99
rains
- Advertisement -

బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన అల్ప‌పీ‌డనం ప్రభా‌వంతో రాష్ర్టంలో రాగల మూడ్రో‌జు‌ల‌పాటు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాలతో తమిళనాడులో మొత్తం 15 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.

మరో అల్ప‌పీ‌డనం ఈ నెల 13న దక్షిణ అండ‌మాన్‌ పరి‌సర ప్రాంతాల్లో ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు వెల్ల‌డిం‌చింది.

- Advertisement -