సెప్టెంబర్‌లో భారీ వర్షాలు:ఐఎండీ

303
rain
- Advertisement -

రుతుపవనాల ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 30 వరకు దేశంలో 44.7 శాతం వర్షాలు కురవగా సెప్టెంబర్‌లో సెప్టెంబ‌ర్‌లో సుమారు 20 శాతం వ‌ర్షాలు అధికంగా కుర‌వ‌నున్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది.

జూలైలో ఆశించినంత‌గా వ‌ర్షాలు కుర‌వ‌కున్నా.. సెప్టెంబ‌ర్‌లో అధిక వ‌ర్షాలు ప‌డే ఛాన్సు ఉంద‌ని ఐఎండీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు.స‌మృద్ధిగా వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్లే.. రైతులు అధిక స్థాయిలో విత్త‌నాలు నాటిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -