రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్ష సూచన..

242
rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. కొన్నిజిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

- Advertisement -