- Advertisement -
కాళ్లకు బూట్లు వేసుకొని ఎన్ని కిలోమీటర్లు నడిచినా మీ శరీరానికి ఏవిధమైన ప్రయోజనము ఉండదు,,అలసట తప్ప,,మేము వాకింగ్ కి వెళ్ళాము,,మా ఆరోగ్యానికి ఏమి పర్వాలేదు అని భ్రమ లో ఉండడం తప్ప ఏమి ప్రయోజనం లేదు..
మీ అవయవాలకి ఎటువంటి ప్రయోజనం లేదు,,ఇది అక్షర సత్యం..
ప్రతి మనిషి రోజుకీ ఒక కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్ల చెప్పులు లేకుండా పచ్చ గడ్డి లేదా గులకరాళ్లు మీద నడిస్తే ఆ రాళ్ళు మరియు పచ్చ గడ్డి పాదాలకు తగిలిన స్పర్శ వల్ల ఏ ఏ బాగాలకు ప్రయోజనం చేకూరుతుందో పై ఫొటోలో వివరంగా తెలియజేయడం జరిగింది.
Also Read:ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి: దాసోజు శ్రావణ్
- Advertisement -