వెలగపండుతో లాభాలు…..

334
- Advertisement -

వాంతులు , విరేచనాలు , జ్వరం, మలబద్దకం వంటి ఇబ్బందులను తగ్గించడంలో వెలగపండు మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది

అజీర్ణ సమస్య ,అల్సర్ తో బాధపడే వారు వెలగపండు తింటే ఉపశమనం కలుగుతుంది.

వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్ ను 50 మిల్లిగ్రాములు తీసుకొని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో కలిపి తాగితే శరీరంలో రక్త శుద్ది జరుగుతుంది.

 

ఎక్కిళ్లు వచ్చినప్పుడు వెలగపండును జ్యూస్ లా చేసి తాగితే అవి తగ్గుతాయి.

అలసట, నీరసం వచ్చినప్పుడు వెలగపండు గుజ్జులో కొంచెం బెల్లం కలిపి తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.

మూత్ర పిండాల సమస్య తో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం వెలగపండు తినడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీ లో రాళ్లు కూడా తొలగిపోతాయి.

వెలగపండు గుజ్జుకి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లూ, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది.

స్త్రీలు వెలగపండు గుజ్జు ప్రతి రోజూ తినడం వల్ల రొమ్ము ,గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని వైద్యులు సూచిస్తున్నారు.

 

వెలగపండు గుజ్జు తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

వెలగపండు లో 140 కెలొరీలు ఉంటాయి. వెలగపండు కి 21 రకాల బ్యాక్టీరియా తో పోరాడే శక్తి ఉంటుంది. ఇది నోటి పుండ్లనీ తగ్గిస్తుంది.

- Advertisement -