- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ సహాయంతో సృష్టిస్తోన్న చిత్రాలు, వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఏఐ టూల్స్‌తో సిద్ధమవుతున్న ఈ కంటెంట్..నెటిజన్లు ఇంకా ఎక్కువ సమయం నెట్టింట్లో ఉంచేలా చేస్తుంది. తాజాగా ప్రపంచ దేశాల అధినేతలు అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు పలు రంగాల ప్రముఖులు చిన్నప్పుడు ఎలా ఉన్నారనేది కనిపిస్తోంది. ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌లో భారతప్రధాని మోదీ, పుతిన్, కిమ్, బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉన్నారు. ఏఐ మాయతో చిన్నారులుగా మారిపోయిన దేశాధినేతల వీడియోలు చూసేయండి మరి ఇంకేందుకు ఆలస్యం..!
Also Read: Gold Price:లేటెస్ట్ ధరలివే
- Advertisement -

