అజార్‌కు షాకిచ్చిన హెచ్‌సీఏ..

185
azar
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోప‌ణ‌ల నేపథ్యంలో అజార్ హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అజార్ వర్గం షాక్ తినగా ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -