ప్రైమ్ టైమ్‌ న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

162
prime time updates
- Advertisement -

1. తెలంగాణలో గత 24 గంటల్లో 1,489 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు
2. రెండో దశ కరోనా ఉద్ధృతిలో 730 మంది వైద్యుల మృత్యువాత
3. వెనక్కి రావద్దు: గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై టీఎంసీ
4. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ
5. జూన్ 18న ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ప్రత్యేక శిక్షణ కోర్సు ప్రారంభం
6. జులైలో హరితహారం.. తేదీలు ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్..
7. 2 రోజుల్లో రైతుబంధు రూ.1,669.42 కోట్లు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి
8. టెన్త్‌ పరీక్షలపై రేపు సీఎం జగన్‌ కీలక నిర్ణయం
9. వేశ్య పాత్రలో కాజల్ అగర్వాల్
10. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,617 కరోనా కేసుల నమోదు

- Advertisement -