తెలంగాణ హైకోర్టులో హరితహారం

622
ts haritha haram
- Advertisement -

ఆకుపచ్చ తెలంగాణలో భాగంగా హైకోర్టులో మొక్కలు నాటారు చీఫ్ జస్టీస్ రాఘవేంద్ర సింగ్‌. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.మట్టి వినాయకులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, చౌహాన్,జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్,లాయర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా చెట్లు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -