Harish Rao: మా ఆవేదన అర్థం చేసుకున్నారు..హరీశ్ థ్యాంక్స్

6
- Advertisement -

మా ఆవేదనను అర్థం చేసుకున్నందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు థ్యాంక్స్ చెప్పారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. అసెంబ్లీకి స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ బ్లాక్‌ డ్రెస్‌లో వచ్చారు. సభలోకి వస్తూనే సభ్యులందరికీ నమస్కారం పెడుతున్నారు. ఈ సందర్భంగా మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అంటూ హరీశ్‌రావు అన్నారు.

Also Read:నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

- Advertisement -