- Advertisement -
రేవంత్ రెడ్డి నువ్వు సీఎంవా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ వల్ల రైతులు కోల్పోయే పంట పొలాలను పరిశీలిస్తున్న రైతులు బాధలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారు అన్నారు.
ఫార్మాసిటీ పెట్టడానికి 15 వేల ఎకరాల జాగ తయారు చేసి పెట్టి ఉందని కానీ అక్కడ ఫార్మా సిటీ పెట్టవయ్య అంటే రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి బ్రోకర్ అయితాడు అంట అని దుయ్యబట్టారు హరీశ్ రావు. ఈ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
మేము ఓట్లు వేస్తే గెలిచిన రేవంత్ రెడ్డి కుక్క మమ్మల్ని కరుస్తుందని ఈ సందర్భంగా జహీరాబాద్ ఫార్మా సిటీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read:వార్తల్లో నిలిచేందుకు అసత్య ఆరోపణలా:చిరు
- Advertisement -