మహాలక్ష్మీ పథకం ఇంకెప్పుడు?: హరీశ్‌

2
- Advertisement -

2024 డిసెంబర్ 9వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేఎంఎం ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం “మాయీ సమ్మాన్” పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల ₹2500 ఇస్తామని చెప్పిన మొట్టమొదటి హామీకే దిక్కులేకుండా పోయింది!. షేమ్ అని మండిపడ్డారు.

Also Read:KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్!

- Advertisement -