- Advertisement -
నటుడు ప్రియదర్శిని అభినందించి ఘనంగా సత్కరించారు మాజీ మంత్రి హరీష్ రావు.’బలగం’, ‘మల్లేశం’ సినిమాల నుండి #TheParadise లో కేసీఆర్ ని ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ఆవిష్కరించిన తీరు వరకు… ఆయన హావభావాలు (Mannerisms), యాస మరియు స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
“చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!”.. #TheParadise చిత్రబృందానికి, దర్శకుడు ఓదెల శ్రీకాంత్, నటుడు నాని మరియు ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.
దర్శీ మరిన్ని చిరస్మరణీయమైన చిత్రాలు తీస్తూ, భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. నీ రాబోయే ప్రయత్నాలన్నింటికీ ఆల్ ది బెస్ట్ అని విష్ చేశారు హరీష్.
- Advertisement -

