మేడే సహపంక్తిభోజనం చేసిన మంత్రి హరీష్..

274
harishrao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా మేడే సంధర్బంగా సిద్ధిపేట మున్సిపల్ కార్మికులకు సన్మానం చేశారు మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా పారిశుద్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,సూడా చైర్మెన్ రవీందర్ రెడ్డి.. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ చందు,డాక్టర్ అరుణ మున్సిపల్ కౌన్సిలర్లు..శేషాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.

- Advertisement -