HCU భూములు..చీకటి కోణం ఏమిటి?:హరీష్

18
- Advertisement -

TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది..కానీ ఇవాళ ఐసీఐసీఐ బ్యాంకు మేము తనాఖా పెట్టుకోలేదని చెబుతోందని హరీష్ రావు ఆరోపించారు.

అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు?, సీఎం రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా ? చెప్పాలన్నారు. 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి?, ప్రభుత్వం దీనిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదికగా తెలిపారు.

 

Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

- Advertisement -