- Advertisement -
కాంగ్రెస్ అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో మాట్లాడిన హరీష్..మున్సిపల్ ఎన్నికల్లో మేము పనిచేయకుండా చేసేందుకు మాకు పోలీసుల ద్వారా నోటీసులు ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభంకోణాన్ని బయట పెడితే నాకు సిట్ నోటీసులు ఇచ్చింది అన్నారు.
ఈ రోజు KTR కు నోటీసులు ఇచ్చింది… రేపో మాపో KCR కు నోటీసులు ఇస్తాదట..నేను KTR ఇద్దరం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా ని లదీస్తుంటే ముఖ్యమంత్రికి నిద్ర పట్టడం లేదు అన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదు.. ప్రజల పక్షాన ఆరు గ్యారెంటీలపై నీలాదీస్తూనే ఉంటాం అన్నారు.
Also Read:రామ్ చరణ్..పెద్ది లేటెస్ట్ అప్‌డేట్!
- Advertisement -

