ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడిగా హరీష్ రావు..

163
harish rao
- Advertisement -

ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో మార్పులు చేసిన జీఎస్టీ కౌన్సిల్.2019 డిసెంబర్‌లో ఏర్పాటైన కమిటీలో మార్పులు చేస్తూ ఆఫీస్‌ మెమోరాండం విడుదల చేసింది జీఎస్టీ కౌన్సిల్‌‌.ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేయగా బిహార్‌ ఆర్థిక మంత్రి సుశీల్ కుమార్ మోడీ కన్వీనర్‌ కమిటీ ఏర్పాటైంది.మంత్రుల కమిటీలో సభ్యుడిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ఉన్నారు.

- Advertisement -