ఆడపడుచులకు హరీష్ చేయూత

23
- Advertisement -

ఆడపడుచులకు ఆర్ధికంగా చేయూతనందించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామం లోని 15 మంది మహిళ లకు ఇటీవల ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చామని, నేడు వారికీ ఉచితంగా కుట్టు మిషన్ కూడా పంపిణి చేశామని తెలిపారు.మహిళలు ఆర్థికంగా ఎదగాలని…మహిళలు గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని తెలిపారు హరీష్‌.

Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -