ప్రొ. నాగేశ్వర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికావు:హరీశ్

5
- Advertisement -

రాజకీయ విశ్లేషకులు , మాజీ ఎమ్మెల్సీ ప్రొ నాగేశ్వర్‌ పై కొంతమంది బిజెపి నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.

రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలి… అంతేగానీ, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం గర్హనీయం అన్నారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు హరీశ్‌.

Also Read:Harish:రాజకీయాలు మాని..ప్రజలకు సాయం చేయండి

- Advertisement -