- Advertisement -
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొండాపూర్ లోని తన నివాసంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన కటుంబ సభ్యులతో దీపాలు వెలిగించి కరోనా చీకటి పై సమరభేరి మోగించారు. ఈ దీపపు వెలుగులు కరోనా చీకటిపై యావత్ భారత ప్రజల విజయానికి సంకేతంగా అభివర్ణించారు. ఈ వెలుగుల తో కరోనా ను ప్రపంచ పొలిమేరలుదాటిద్దామన్నారు. సామాజిక దూరం పాటించి…మన ఇళ్లలో ఉండి కోరనా పై యుద్దం చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -