వీరమల్లు సినిమాను సక్సెస్ చేయాలి!

6
- Advertisement -

హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ చేయడానికి జనసేన కార్యకర్తలు అందరూ కష్టపడాలి అన్నారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. ఈ మేరకు కార్యకర్తలను ఆదేశించారు జయమంగళ వెంకటరమణ.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లాభాల కోసం సినిమాలు చేయలేదు అన్నారు. హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రాత్మక సినిమా, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు చేరవేయాలి అని తెలిపారు.

Also Read:18 నెలలకే విడాకులు..భరణం కింద!

23వ తేదీన రాత్రి ఉండే ప్రీమియర్ షోతో పాటు, 24వ తేదీన టిక్కెట్లు దొరకని వారికి మనం సౌకర్యాలను కల్పించాలి అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు అనుమతించిన సంగతి తెలిసిందే.

- Advertisement -