రాష్ట్ర ప్రజలకు హోళి శుభాకాంక్షాలుః కేటీఆర్

257
ktr holi
- Advertisement -

నేడు హోళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోళి శుభాకాంక్షాలు తెలిపారు సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈసందర్భంగా ఫ్యామిలీతో కలిసి హోళి ఆడిన ఫోటోను షేర్ చేశారు కేటీఆర్. ఈ ఫోటోలో కేటీఆర్ భార్య, కూతురు, కేటీఆర్ తల్లి శోభ, నిజామాబాద్ ఎంపీ కవిత ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే హోలీ పండగ విశిష్టమైనదని, అందరి జీవితాల్లో వెలుగులు విరబుయాలని ఆకాంక్షించారు కేటీఆర్.

- Advertisement -