రాష్ట్ర ప్రజలకు హోళి పండుగ శుభాకాంక్షాలుః ఎంపీ సంతోష్ కుమార్

329
Santhosh kumar joginapallli
- Advertisement -

రాష్ట్రప్రజలకు హోళి పండుగ శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యర్శి,, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. శాంతికి, సౌభ్రాతృత్యానికి ప్రతీక..అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే సంబురాల వేడుక..హోళి పండుగ సందర్భంగా ప్రజల జీవితాలు సప్తవర్ణ శోభితం కావాలని ఆకాంక్షిస్తూన్నానని తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. సహజమైన రంగులతో హోళి పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితలు రాష్ట్ర ప్రజలకు హోళి పండుగ  శుభాకాంక్షాలు తెలియజేశారు.

Santhosh kumar joginapallli

- Advertisement -