హ్యాపీ బర్త్ డే..నవాజుద్దీన్ సిద్ధిఖీ

37
- Advertisement -

నవాజుద్దీన్ సిద్ధిఖీ..బాలీవుడ్ నటుడు. వెండి తెరపై తన అద్భుత నటనతో మంచి ఆదరణ పొందారు. విలక్షణ పాత్రలకు కేరాఫ్‌. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఇవాళ ఆయన బర్త్ డే. కి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా పూర్వ విద్యార్థి.[3]

19 మే 1974న భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని బుధానా అనే చిన్న పట్టణంలో జమీందారీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. హరిద్వార్‌లోని గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయ నుండి రసాయన శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టభద్రుడయ్యాడు. పతంగ్ (2012),బ్లాక్ ఫ్రైడే (2007), కహానీ (2011), 2012 గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ డ్యూయాలజీ మరియు రామన్ రాఘవ్ 2.0 (2016) సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

Also Read:KTR:హైద‌రాబాద్‌లో జాప్‌కామ్ సెంట‌ర్

జాతీయ చలనచిత్ర అవార్డు, ఒక IIFA అవార్డు మరియు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అలాగే అంతర్జాతీయ ఎమ్మీకి నామినేషన్‌తో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు.1999లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘సర్ఫారోష్’ చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. సిద్ధిఖీకి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.

Also Read:CM KCR:వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్

- Advertisement -