హ్యాపీ బర్త్ డే మంచు మనోజ్…ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్!

624
manchu manoj
- Advertisement -

మంచు మోహన్ బాబు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమైన హీరో మంచు మనోజ్. కెరీర్ ఆరంభంలో డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న మనోజ్ తర్వాత తెలుగు తెరకు దూరమయ్యాడు. రీసెంట్‌గా నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మనోజ్‌ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు లేఖ రాశారు.

తోటి భారతీయులు బాధపడుతుంటే ప్రశాంతంగా ముద్ద కూడా తినాలనిపించడం లేదు. ఇంక పుట్టినరోజు ఎలా జరుపుకోను? అని లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ఏడాది ఇబ్బందుల్లో ఉన్న వారికి చేసే సహాయమే నా పుట్టినరోజు వేడుకలు కావాలని కోరుకుంటున్నానని..వీలైనంత మందికి సాయం అందించాలని ఫ్యాన్స్‌ను కోరారు.

manoj

- Advertisement -