ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడి..

4
- Advertisement -

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడికి పాల్పడింది హమాస్. హమాస్‌ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్‌ అవివ్‌ నగరంలో భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

జనవరి తర్వాత హమాస్‌ దీర్ఘశ్రేణి రాకెట్‌ దాడులు చేయడం ఇదే తొలిసారి . హమాస్‌కు చెందిన సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం టెల్ అవీవ్‌ పై క్షిపణిని ప్రయోగించింది. హమాస్ సాయుధ విభాగం అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పౌరులపై జియోనిస్ట్ మారణకాండకు ప్రతిస్పందనగా రాకెట్లను ప్రయోగించాయని పేర్కొంది. దీంతో గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు పేల్చినట్లు హమాస్ అల్-అక్సా టీవీ తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read:Kejriwal:మధ్యంతర బెయిల్‌ పొడగించండి

- Advertisement -