కులగణన చారిత్రాత్మక నిర్ణయం: గుత్తా

3
- Advertisement -

కులగణన చారిత్రాత్మక నిర్ణయం అన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా తెలంగాణలో కులగణన జరిగింది.. 50 రోజుల్లోనే 97 శాతం ప్రజలు కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారు అన్నారు.

ఓటరు జనాభాకి, సర్వే లెక్కలకు పొంతన కుదరలేదు.. దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరూ రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తోంది అన్నారు.

గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎన్నికల్లో నిర్వహిస్తే బీసీలు 38.41 శాతమే ఉన్నారు… ఇప్పుడు బీసీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Also Read:మోడీ అధ్యక్షతన AI సమావేశం

- Advertisement -