Guru Pournami:గురు పూర్ణిమ విశిష్టత

318
- Advertisement -

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. గురు పూర్ణిమ‌… గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే గురు పూర్ణిమ‌. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆషాఢ శుద్ధ పౌర్ణ‌మి  రోజున హిందువులు గురు పూర్ణిమ ను జ‌రుపుకుంటారు.

ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉప‌వాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉద‌యించిన త‌ర్వాత ఆహారం తీసుకుంటారు. ఇది గురు పూర్ణిమ విశిష్ట‌త‌. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

Also Read:Harishrao:దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది

అయితే… హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ గురు పూర్ణిమకు సంబంధించి నాసా ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది. ఈ సారి గురు పౌర్ణ‌మి రోజున వ‌చ్చే నిండు చంద్రుడికి చాలా పేర్ల‌ను పెట్టింద‌ట‌. గురు పూర్ణిమ‌తో పాటు హే మూన్, రైప్ కార్న్ మూన్, థండ‌ర్ మూన్ పేర్లు పెట్టిన‌ట్లు  వివరించింది నాసా.

Also Read:“బండి”కి బీజేపీ స్ట్రోక్..?

- Advertisement -