యాక్షన్ సీన్స్‌లో ‘గుంటూరు కారం’!

69
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సూపర్ మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా కాగా హారిక & హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా రిలీజ్ కానుంది. మహేష్ బాబు కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. క్రేజీ యాక్షన్ షూట్ లో చిత్రయూనిట్ బిజీగా ఉందని.. ఫుల్ గన్స్ అండ్ కత్తులతో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:మహిళా బిల్లు..ఎందుకీ పెండింగూ?

- Advertisement -